ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ” అడవి తల్లి బాట ” కు ఏపీ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగానే రెండు రోజుల పాటు గిరిజన గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఉండనుంది.

నేడు, రేపు అరకులో పర్యటించనున్నపవన్ కళ్యాణ్… గిరిజన గ్రామాల్లో గడుపుతారు. డిప్యూటీ సీఎం చొరవతో గిరిజన గ్రామాల్లో పూర్తిస్థాయిలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేయనున్నారు.