ఆడపిల్లల పెళ్లి పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

సాధారణంగా ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల పెరుగుతుతారు. పెద్దయ్యాక పెళ్లి చేసుకొని భర్త వద్ద కాపురం చేస్తుంటారు. దీంతో కొందరూ తల్లిదండ్రులు ఆడపిల్లలకు తల్లిదండ్రులు భాగం ఇవ్వకుండా కొడుకులకు ఇస్తుంటారు. సమాజంలో ఇదే జరుగుతోంది ఇప్పుడూ. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇస్తున్నారు. కానీ కోర్టు మాత్రం తల్లిదండ్రులకు ఇద్దరూ సమానమేనని పేర్కొంటుంది.

ఆడపిల్లల పెళ్లి పై ఆంధ్రప్రదేశ్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె స్థానాన్ని పెళ్లి అంతం చేయదని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాలకు సంబంధించిన ఓ కేసు విచారణలో ఈ కామెంట్స్ చేసింది. పెళ్లి అయిన కూతుకురికి తన పేరెంట్స్ కుటుంబంలో సభ్యురాలు కాదనడాన్ని తప్పు బట్టింది కోర్టు. కారుణ్య నియమాకాల్లో కుమారులను, కుమార్తెలను వేర్వేరుగా పరిగణించడం సిరకాదు అని పేర్కొంంది. ఆడపిల్లలు పెల్లి అయినా.. కాకున్నా జీవితాంతం పేరెంట్స్ కుటుంబంలో భాగమేనని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news