BIG BREAKING : ఏపీ SI పరీక్షా ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి

-

ఏపీ SI పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. Ap వ్యాప్తంగా 41 SI ఉద్యోగాల భర్తీకి ఈ నెల 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవగా, 57,923 మంది అర్హత సాధించారు. మార్చి 4వ తేదీ వరకు OMR షీట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని APSLPRB పేర్కొంది.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా 411 ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 19 న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. మార్చి 4 వ తేది వరకు ఒఎమ్ఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసు నియామక మండలి పేర్కొంది. ఇక ఫలితాల కోసం ఇక్కడ https://slprb.ap.gov.in/UI/SIResults or https://slprb.ap.gov.in/ క్లిక్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version