BREAKING : సంక్రాంతికి సొంత ఊరికి బాలయ్య,చంద్రబాబు కుటుంబం..

-

సంక్రాంతి పండుగకు మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో నారా కుటుంబం మరియు బాలయ్య కుటుంబం కీలక నిర్ణయం తీసుకున్నాయి. సంక్రాంతికి సొంత ఊరికి నారా,నందమూరి కుటుంబాలు వెళ్లనున్నాయని సమాచారం అందుతుంది.

గత మూడేళ్ళ నుంచి కరోనా కారణంగా గ్రామానికి రాని రెండు కుటుంబాలు..మూడేళ్ళ తరువాత సంక్రాంతికి నారావారిపల్లెకి చంద్రబాబు,బాలకృష్ణ కుటుంబాలు వస్తున్నాయి. ఇక ఇరు కుటుంబాల రాక సందర్భంగా నారావారిపల్లెలో జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ నెల 12న విడుదల అవుతోంది బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news