pongal
వార్తలు
తెలుగు ఫిల్మ్ ఫెస్టివల్..త్వరలో పెద్ద సినిమాల పండుగ
కొవిడ్ మహమ్మారి వలన ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ బాగా నష్టపోయింది. థియేటర్స్ చాలా కాలం మూసివేయబడి ఉన్నాయి. ఇక సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో ప్రాజెక్టులన్నీ ఆలస్యమవుతూ వచ్చాయి. కాగా, పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా సినిమాలు విడుదలై సక్సెస్ అవుతున్నాయి. అయితే, ఈ ఏడాది సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలు విడుదల...
వార్తలు
మాస్ హీరోకు క్లాస్ ఫ్యామిలీ టచ్..‘తలపతి 66’పై భారీ అంచనాలు
‘మహర్షి’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలపతి 66’. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది.
ఇక...
వార్తలు
Pawan Kalyan: అభిమానితో పవన్ కల్యాణ్ పోటీ..‘సంక్రాంతి’ బరిలో ‘హరిహర వీరమల్లు’?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా చిత్ర సీమకు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపున రాజకీయాలు చేస్తూనే మరో వైపున సినిమాలూ చేస్తున్నారు. ఇటీవల జనసేనాని నటించిన ‘భీమ్లా నాయక్’ విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.
పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో...
Telangana - తెలంగాణ
సంక్రాంతి ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి రూ.107 కోట్ల ఆదాయం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో... రెండు రాష్ట్రాల ప్రయాణికులకు మంచి సేవలు అందించడమే కాకుండా... అదే రీతిలో వారం రోజుల వ్యవధిలోనే భారీ ఆదాయాన్ని ఆర్జించింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఈ ఘనత సాధించింది ఈ సంస్థ. సంక్రాంతి సందర్భంగా అదనంగా 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనాలు. నేటి నుంచి ఆఫీస్ లు తెరుచుకోవడం తో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు జనాలు. ఈ నేపథ్యంలోనే... హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగి పోయింది. రద్దీ దృష్ట్యా పంతంగి టోల్ ప్లాజా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో నేటి నుంచి యథావిధిగా స్కూళ్లు ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి యథావిధిగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి సెలవుల తరువాత ఏపీలో తిరిగి ఇవాళ విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తరహాలోనే సంక్రాంతి సెలవులను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తగ్గిస్తారని ఉదయం నుంచి అందరూ భావించారు.
అయితే దీనికి పూర్తిగా విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విద్యార్థులకు షాక్.. రేపటి నుంచి యథావిధిగా విద్యాసంస్థలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు జగన్ మోహన్ రెడ్డి సర్కారు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తెలంగాణ తరహాలోనే సంక్రాంతి సెలవులను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తొలగిస్తారని ఉదయం నుంచి అందరూ భావించారు. అయితే దీనికి పూర్తిగా విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు...
Telangana - తెలంగాణ
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..సొంతూళ్ల కు వెళ్లిన వారి కోసం 3500 స్పెషల్ బస్సులు
గత వారం రోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలోని బస్టాప్స్, రైల్వే స్టేషన్లు కిట కిటలాడాయి. సంక్రాంత్రి పర్వదినం నేపథ్యంలో.... హైదరాబాద్ నివసించే వారంతా.. తమ సొంతూళ్లకు వెళ్లారు. ఇక ఇవాళ్టి తో సంక్రాంతి పండుగ పూర్తి కానుంది. దీంతో సొంతూళ్ల కు వెళ్లిన ప్రయాణికులు.. తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఇవాళ్టి నుంచి సొంతూళ్ల నుంచి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సంక్రాంతి రోజునే.. జగన్ కు చంద్రబాబు శాపనార్థాలు !
వినుకొండ రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం రైతు నరేంద్ర ను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని... చేయని తప్పుకు సంక్రాంతి పండుగ రోజు రైతు నరేంద్ర జైలులో ఉండడానికి...
Telangana - తెలంగాణ
ములుగులో దారుణం..గాలిపటం కోసం కరెంట్ పోల్ ఎక్కిన 12 ఏళ్ల బాలుడు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో...సంక్రాంతి పండుగ సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. గాలిపటం ఎగురు వేస్తున్న నేపథ్యంలో... ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో 12 ఏళ్ల కుర్రాడు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది ఓ గాలిపటం.
గాలిపటం ఎగుర వేస్తుండగా......
Latest News
మహా అన్న పదం శివుడికి ఎలా వచ్చిందో తెలుసా?
దేవుడులకు మహా అన్న పేరు ఉంటుంది.. ముఖ్యంగా శివుడిని మహా శివుడు అంటారు.అసలు ఆ పదం ఎలా వచ్చిందనే విషయం చాలామందికి తెలియదు..మిగిలిన వాటి కంటే...
భారతదేశం
రెండుమూడు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ
భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) తీపి కబురు చెప్పింది. మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. ముందుగా కేరళ తీరాన్ని రెండు మూడు రోజుల్లో తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. నైరుతి...
Telangana - తెలంగాణ
దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయం: మల్లారెడ్డి
దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన కార్మిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర...
భారతదేశం
మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం: ఐసీఎంఆర్
మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించింది. ఇతర దేశాల్లో మంకీపాక్స్ తీవ్రను ఎప్పటికప్పుడు మానెటరింగ్ చేస్తున్నామని వెల్లడించింది. ఇప్పటికే ఆయా దేశాల నుంచి వస్తున్న...
Telangana - తెలంగాణ
అభివృద్ధి అంటే స్కూల్ కి కలర్ మాత్రమే వేయడం కాదు: సబితా ఇంద్రారెడ్డి
విద్యా, వైద్య రంగాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆమె అన్నారు. ఇందులో భాగంగా విడతల వారీగా...