ఏపీలో భానుడి భగభగలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలోనే ఏపీలో కొన్ని మండలాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక రేపు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు చోటు చేసుకోనున్నాయి. 199 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది APSDMA.
ఎల్లుండి 79 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని చెప్పింది. 186 మండలాల్లో వడగాలులు ఉంటాయని హెచ్చరించింది. ఇవాళ సిద్ధవటంలో 40.8°C, కమ్మరచేడులో 40.7°C, నిండ్రలో 40.1°C, చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని పేర్కొంది APSDMA.
- ఏపీలో భానుడి భగభగలు.. ఆ మండలాలకు రెడ్ అలర్ట్ జారీ
- రేపు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 199 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించిన APSDMA
- ఎల్లుండి 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 186 మండలాల్లో వడగాలులు
- ఇవాళ సిద్ధవటంలో 40.8°C, కమ్మరచేడులో 40.7°C, నిండ్రలో 40.1°C, చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదు