ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. జగన్ పెద్దమ్మ, దివంగత వైఎస్సార్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి సుశీలమ్మ (85) బుధవారం పులివెందులలో తుదిశ్వాస విడిచారు.
సుశీలమ్మ మృతితో వైఎస్ కుటుంబంలో విషాదం నెలకొంది. సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఈ విషాదం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.