ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇవాళ పాఠశాలలకు సెలవు!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నట్లు… అధికారులు ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా… కొన్ని జిల్లాలకే ఈ సెలవు వర్తించనుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అంటూ తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది.

Big alert for AP students Today is a holiday for schools

ఇక ఈ అల్పపీడన ఎఫెక్ట్ చిత్తూరు, అన్నమయ్య అలాగే తిరుపతి జిల్లాలలో ఎక్కువగా ఉంటుందట. ఈ మూడు జిల్లాల్లో… భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో విద్యాసంస్థలకు హాలిడే ప్రకటించారు. ఈ మేరకు అధికారి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఒకవేళ.. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేసి స్కూల్ ఓపెన్ చేస్తే.. కఠిన చర్యలు తప్పవని కలెక్టర్లు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news