మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చిన చంద్రబాబు !

-

Chandrababu gave posting to former CS Jawahar Reddy: మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వము. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు.

Chandrababu gave posting to former CS Jawahar Reddy

మాజీ సీఎం జగన్ వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పూనం మాలకొండయ్య కు కూడా పోస్టింగ్ ఇచ్చారు. సాధారణ పరిపాలన శాఖలోని (GPM & AR) కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు.

ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలంపై కేంద్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు నీరబ్ సర్వీసును పొడిగించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ తరుణంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థనకు కేంద్రం అంగీకారం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news