చేనేతలకు చంద్రబాబు శుభవార్త..చేనేతలకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటన !

-

చేనేతలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రేపు చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చేనేత సదస్సులో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. చేనేతలకు ప్రత్యేక ప్యాకేజ్ సహా పలు అంశాలపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సిఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు చీరాల అధికారులు.

Chandrababu good news for handloom weavers special package announcement for handloom weavers

సీఎం చంద్రబాబు కార్యక్రమ స్థల పరిశీలన చేపట్టారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి సవిత, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య. ఇక ఈ పర్యటనలో చేనేతలకు ప్రత్యేక ప్యాకేజ్ సహా పలు అంశాలపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news