మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్యకు చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ !

-

Chandrababu Naidu gets serious over minister Ram prasad Reddy wife : మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్యకు చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పోలీసులుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసు ప్రవర్తనను తప్పుబట్టిన చంద్రబాబు..వార్నింగ్‌ కూడా ఇచ్చారట.

Chandrababu Naidu gets serious over minister Ram prasad Reddy wife behaviour with police

పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసుగా ప్రవర్తించడంతో.. మంత్రితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు చంద్రబాబు. అధికారులు, ఉద్యోగుల విషయంలో గౌరవంగా మసలుకోవాలని, ఇలాంటి వైఖరిని సహించేది లేదని స్పష్టంచేశారట చంద్రబాబు. ఆ ఘటనపై మంత్రి విచారం వ్యక్తంచేస్తూ.. అలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకుంటానని సీఎం చంద్రబాబుకు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version