చంద్రబాబు స్కిల్ బిల్ పాండే.. సజ్జల

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  స్కిల్ బిల్ పాండే అని సజ్జల పేర్కొన్నారు. తాజాగా తాడేపల్లిలో మహాదోపిడీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేశారు. చంద్రబాబు స్కాంల మీద పుస్తకం రాస్తే 250 పేజీలు వచ్చింది దోపిడీలు చేసిన గద్దలు ఇప్పుడు సుద్దులు చెబుతున్నాయి.

రామోజీ జర్నలిజం ముసుగులో విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు కుహనా రాజకీయాలను నేను దగ్గరగా చూశా  ‘స్కిల్ బిల్ పాండే’ చంద్రబాబు..స్కిల్ కార్పొరేషన్ లో భారీ స్కాం చేసి జైలు పాలయిన వ్యక్తి చంద్రబాబు తొక్కేస్తానంటూ విర్రవీగిన పవన్ కళ్యాణ్ చివరికి తన కార్యకర్తలనే తొక్కేశారు జగన్.  కనుసైగ చేస్తే జనం పవన్ ని తొక్కుకుంటూ తీసుకెళ్తారు. చంద్రబాబు వస్తే మళ్లీ దోపిడీ
రాజ్యం వస్తుంది అని తెలిసారు.

Read more RELATED
Recommended to you

Latest news