టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఇవాళ, రేపు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు మొదలుపెట్టారు. రెండు రోజులపాటు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వరుస సమీక్షలు చేపట్టనున్నారు చంద్రబాబు. అవనిగడ్డ, మార్కాపురం, సంతనూతలపాడు, గుంటూరు ఈస్ట్, పెనమలూరు సెగ్మెంట్ల వారిగా సమీక్షలు చేపట్టనున్నారు.
నియోజకవర్గాల ఇన్చార్జిలతో విడివిడిగా మాట్లాడనున్నారు చంద్రబాబు. నియోజకవర్గస్థాయిలో పార్టీ బలోపేతం, భార్గవిభేదాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇకనుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో సమీక్షలు నిర్వహించనున్నారు.