చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

-

చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతున్నారు. ఈ కారణంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై టోల్‌గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Chandrababu’s swearing-in.. almost 5 kilometers of vehicles stopped

కాగా, ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా మరికొద్ది సేపట్లో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో జరగనున్న ఈ కార్యక్రమానికి అతిరథమహారథులు తరలివస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరోవైపు ఒక్కొక్కరుగా తరలివస్తున్న ప్రముఖుల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news