లండన్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ దంపతులు

-

లండన్ పర్యటనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి బయలుదేరారు. నిన్న రాత్రి 10 గంటల తర్వాత…లండన్ పర్యటనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి దంపతులు వెళ్లారు. కుటుంబ సమేతంగా గన్నవరం విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన సీఎం జగన్ మోహన్‌ రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, జిల్లా అధికారులు.

cm jagan wife
cm jagan wife

పది రోజుల పాటు విదేశీ ప్రయాణంలో ఉండనున్న ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్‌ రెడ్డి…. ఆ తర్వాత ఏపీకి రానున్నారు.కాగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి.. మానవత్వాన్ని చాటుకున్నారు. మల్టిపుల్ డిజెబిలిటీతో బాధపడుతున్న రెండున్నర సంవత్సరాల బైపిళ్ళ నారాయణ నిఖిల్ కు ఆర్ధిక సహాయం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news