ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీలో పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పీ-4 విధానానికి శ్రీకారం చుట్టారు. పీ-4 ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలకు, ఆర్థికంగా బలంగా ఉన్న 10 శాతం మంది స్వయం ఉపాధి పొందేలా చేయూత నందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/CM-Chandrababu-launched-the-P-4-policy-with-the-main-objective-of-eradicating-poverty-in-AP.webp)
పీ-4లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఓ వీడియోను ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసింది టీడీపీ పార్టీ. ఇక అటు జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై టీడీపీ పార్టీ స్పందించింది. “సిట్ పడింది.. తగలబడింది”… జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై అంటూ టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసింది టీడీపీ. దీంతో… జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై టీడీపీ పార్టీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఏపీలో పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పీ-4 విధానానికి శ్రీకారం
పీ-4 ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలకు, ఆర్థికంగా బలంగా ఉన్న 10 శాతం మంది స్వయం ఉపాధి పొందేలా చేయూతనందించాలని చంద్రబాబు పిలుపు
పీ-4లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఓ… pic.twitter.com/UDFUQhZYqK
— BIG TV Breaking News (@bigtvtelugu) February 6, 2025