రేపు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉంది. రేపు ఉదయం 11 గంటలకు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు చంద్రబాబు నాయుడు. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు సీఎం చంద్రబాబు నాయుడు వస్తారు.

జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ మేరకు రేపు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.
రేపు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన
ఉదయం 11 గంటలకు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న చంద్రబాబు నాయుడు
మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు సీఎం
జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ