భక్తులకు అన్న ప్రసాదం వడ్డించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు

-

తిరుమల శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేవాన్ష్ జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చంద్రబాబు నాయుడు.

 

CM Chandrababu’s family members served bread prasadam to Tirumala Srivari devotees

దేవాన్ష్ పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ చేశారు. అన్నప్రాసన కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు చంద్రబాబు. తిరుమల శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news