కొడాలి నానికి షాక్‌..గుడివాడకు వస్తున్న సీఎం చంద్రబాబు !

-

CM Chandrababu’s visit to Gudivada on August 15: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి షాక్‌ తగిలింది. గుడివాడకు వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కృష్ణాజిల్లా, గుడివాడకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆగస్టు 15న సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుడివాడలో అన్నా క్యాంటీన్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వార్తలు స్తున్నాయి.

CM Chandrababu’s visit to Gudivada on August 15

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ. గుడివాడలోని ఏఎన్ఆర్ కాలేజ్, ఎన్టీఆర్ స్టేడియం లో హెలిప్యాడ్ పరిశీలన చేశారు అధికారులు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు కలెక్టర్ బాలాజీ. ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు గుడివాడ పర్యటనపై కొద్దిసేపట్లో కలెక్టర్ బాలాజీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version