జగన్ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేత శైలజానాథ్ !

-

ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం చేరుకున్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శైలజా నాథ్. మరికాసేపట్లోనే.. వైసీపీ పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శైలజా నాథ్. ఈ తరుణంలోనే… ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం చేరుకున్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శైలజా నాథ్.

Former minister and senior Congress leader Shailajanath Garu will join YCP in the presence of YS Jagan today at 10 am

నేడు ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ గారి సమక్షంలో YCP లో చేరనున్నారు మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శైలజానాథ్. ఆయనతో పాటే… కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కొందరూ జాయిన్‌ అవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version