జవాన్ మురళీ నాయక్‌కు నివాళులర్పించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్

-

వీర జవాన్ మురళీ నాయక్‌కు నివాళులర్పించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్. మురళీ నాయక్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి.. అనంతరం కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, సత్య కుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథితోపాటు పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు.

Pawan Kalyan, Nara Lokesh pay tribute to Jawan Murali Naik

 

 

ఇది ఇలా ఉండగా, జమ్ముకాశ్మీర్ సరిహద్దుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళి నాయక్ యుద్దంలో పోరాడుతూ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.అయితే, మురళినాయక్ కుటుంబ సభ్యులు తన కొడుకు మరణవార్త తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఇవాళ ఏపీకి చెందిన జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news