Divvela Madhuri’s health bulletin situation is serious: దివ్వెల మాధురి హెల్త్ బులిటెన్ విడుదల అయింది. దివ్వెల మాధురి హెల్త్ కాస్త సీరియస్ గానే ఉందని చెబుతున్నారు వైద్యులు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దివ్వెల మాదురికి కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. దివ్వెల మాధురి తలకు తగిలిన గయానికి స్కానింగ్ చేశారు డాక్టర్లు. చిన్న చిన్న బ్లడ్ క్లాట్ వున్నట్టు గుర్తించారు వైద్యులు.
తీవ్రమైన తలనొప్పితో మాధురి ఇబ్బంది పడుతున్నారని వ్యక్తిగత సహాయకుల ద్వారా సమాచారం అందుతోంది. ఇక దివ్వెల మాధురి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెబుతున్నారు కుటుంబ సభ్యులు. కాగా, దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల టార్చర్ భరించలేకనే… దివ్వెల మాధురి సూసైడ్ యత్నం చేసుకున్నట్లు చెబుతున్నారు.