Don MLA Kotla Prakash Reddy is slightly unwell: నంద్యాల డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నంద్యాల డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డికి స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందుతోంది.
కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం నంద్యాల డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి ను హైదరాబాద్‌కు తరలించారు. ఇక నంద్యాల డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో.. ఆయన అను చరులు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యంగా కోలుకుని ఎప్పటిలాగే.. డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నారు.