మా నాన్న నుంచే మాకు ప్రాణ హాని ఉంది..!

-

దువ్వాడ శ్రీనివాస్ పై తన కుమార్తె హైందవి కీలక కామెంట్స్ చేసింది. మా నాన్న నుంచే మాకు ప్రాణ హాని ఉంది అని పేర్కొంది. మాధురి ఒకసారి ఫ్రెండ్ , ఒకసారి పెండ్లి చేసుకుంటాం అంటున్నారు. ఇవన్నీ మేం చూస్తు ఊరుకోవాలా. మాట్లాడానికి వెళ్తే , మాపై ఎటాక్ చేసారు. విజయవాడలో మా చెల్లికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కారులో అడ్డంగా పట్టుబడ్డారు. మా డాడీ మమ్మల్ని కోట్టడానికి చూస్తున్నారు. మా డాడీ మాట మేం నమ్మలేఖపోతున్నాం. మాకు ఇవ్వాల్సిన ఇల్లు, ఆస్తులు మాకు అందజేయాలి అని తెలిపింది.

అలాగే తన భర్త చాలా దారుణంగా , చీప్ గా , నీచంగా బిహేవ్ చేస్తున్నారు అని దువ్వాడ వాణి అన్నారు. అలాంటి పనులకు సహకరించాలని అనటం సిగ్గుచేటు. జగన్ అన్న మెదట ఎమ్మెల్సీని సస్పెండ్ చేయాలి. తప్పుడుమాటలు , తప్పుడు పనులు చేస్తున్నారు. మేం పిచ్చివాల్లమా, మాడబ్బులు తో కోన్న ఇల్లు ఇది. ఏం జరిగినా ఎదుర్కుంటా , ఈ ఇంట్లోనే ఉంటాను అని వాణి స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version