వైఎస్ షర్మిలపై మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మా షర్మిల.. రాష్ట్రంలో ఏ కుటుంబంలోనైనా అన్న నాశనం కోరుకునే చెల్లి ఉంటుందా? అంటూ నిలదీశారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసి.. షర్మిలపై విరుచుకుపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి.
చంద్రబాబుతో చేతులు కలిపి సొంత అన్నపైనే అబాంఢాలు వేయడం సమంజసమా? అంటూ నిలదీశారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా రోడ్డు మీదికి లాగడం సరికాదని వెల్లడించారు. కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిని పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత కూడా చెల్లెళ్లకు పంచిపెట్టే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? అంటూ ప్రశ్నించారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి.