Minister Ponguleti Srinivas Reddy met Chief Minister Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి పొంగులేటి కలిసారు. తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇది ఇలా ఉండగా..హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు పోలీస్ కమిషనర్ CV ఆనంద్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పోలీస్ కమిషనర్ CV ఆనంద్. హైదరాబాద్ సిటి లో నెలరోజుల పాటు పోలీస్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు పోలీస్ కమిషనర్ CV ఆనంద్. అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వాస నీయ సమాచారం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు పోలీస్ కమిషనర్ CV ఆనంద్.