వైసీపీ నేతలందరూ… కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తీసుకుంటాం – గిడుగు రుద్దరాజు

-

Ex-president of PCC Gidugu Ruddaraju made a sensational statement: వైసీపీ నేతలందరూ… కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తీసుకుంటామని సంచలన ప్రకటన చేశారు పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు. తాజాగా రాజమండ్రిలో పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు మాట్లాడుతూ… వైసిపి నేతలు… కాంగ్రెస్ పార్టీ సోదరులే అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని ప్రకటించారు.

Ex-president of PCC Gidugu Ruddaraju made a sensational statement

త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, హార్యాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం అని తేల్చి చెప్పారు. ప్రభుత్వ కార్యాలయంలో ఫై ల్స్ దగ్ధంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధా ని మోడీ విదేశీ పర్యటనపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ.. తన పదవి లో విఫలమయ్యారన్నారు పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version