తిరుపతిలో Expire డేట్ దాటిన మద్యం అమ్మకాలు..!

-

తిరుపతిలో దారుణాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ఎక్సైరీ డేట్ దాటిన మద్యం అమ్మకాలు..జోరుగా కొనసాగుతున్నాయి. తిరుపతిలోని శిల్పారామం ఆవరణంలోని ఓ మద్యం షాపులో కాలం చెల్లిన మద్యం విక్రయాలు జరుగడం తాజాగా వెలుగు లోకి వచ్చింది.

Expiry date liquor sales in Tirupati

 

ప్రశ్నించిన కస్టమర్లపై నిర్వాహకులు దురుసు ప్రవర్తనతో రెచ్చిపోయారు. అనంతరం ఎక్సైజ్ సిబ్బందికి వినియోగదారులు..ఫిర్యాదు చేశారు. దింతో మద్యం దుకాణంలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించింది. మద్యం సిండికేట్ లో కీలక సభ్యుడిగా లిక్కర్ షాపు నిర్వాహకుడు ఉన్నాడు. గతంలో ఓ మాజీ మంత్రి పేరుతో దందాలు కూడా చేసాడట.

 

Read more RELATED
Recommended to you

Latest news