నా భార్య ప్రియా మానసిక అనారోగ్యం బాగాలేదు – నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం

-

నా భార్య ప్రియా మానసిక అనారోగ్యం బాగాలేదని క్లారిటీ ఇచ్చాడు మాజీ మంత్రి నారాయణ సోదరుడు పొంగూరు సుబ్రహ్మణ్యం.మాజీ మంత్రి నారాయణ ఒక డేగలా తనపై కన్నేసాడంటూ ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. “డేగ… ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్టు నా పరిస్థితి మారింది.ఇంట్లో భార్య ఉండగానే నేను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టాడు.

నన్ను టార్చర్ చేసేవాడు” అంటూ నారాయణ తమ్ముడి భార్య ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. పొంగూరు ప్రియా చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నారాయణ సోదరుడు పొంగూరు సుబ్రహ్మణ్యం క్లారిటీ ఇచ్చాడు. నా భార్య పొంగూరు ప్రియా మానసిక అనారోగ్యం తో భాదపడుతున్నదని చెప్పాడు. మానసిక ఒత్తిడితోనే ఏవేవో వీడియోలు చేస్తుంది ఆమె మా కుటుంబం పై మాట్లాడిన వీడియోలను ఎవ్వరూ పట్టించుకోవద్దని కోరారు మాజీ మంత్రి నారాయణ సోదరుడు పొంగూరు సుబ్రహ్మణ్యం.

Read more RELATED
Recommended to you

Latest news