BREKING: చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. టీడీపీకి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు గొల్లపల్లి సూర్యారావు. ఇక మరి కాసేపట్లో సీఎం జగన్ను కలిసి వైసీపీలో చేరనున్నారు గొల్లపల్లి.
మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై గొల్లపల్లి అసంతృప్తిగా ఉన్నారు. ఇక వైసీపీ పార్టీ నుంచి ఆఫర్ రావడంతో…మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు.