ఏపీ రైతులకు శుభవార్త..అప్పటి నుంచి సబ్సిడీపై రైతులకు విత్తనాలు

-

ఏపీ రైతులకు శుభవార్త.. సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించనుంది జగన్ సర్కార్.  ఈనెల 20వ తేదీ నుంచి సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించేందుకు సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్ కోసం ఈనెల 20వ తేదీ నుంచి సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం l 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు.

Good news for AP farmers Seeds for farmers on subsidy since then

ఎందుకు 450 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం… 195 కోట్ల సబ్సిడీ భరించనుంది. పచ్చి రొట్ట, చిరుధాన్యాల విత్తనాలపై 50% అలాగే వేరుశనగపై 40% సబ్సిడీ ఇవ్వనుంది. ఎన్ ఎఫ్ ఎస్ ఎం పరిధిలోని జిల్లాలలో వరి విత్తనాలు క్వింటాల్ 1000 రూపాయలు, మిషన్ పరిధిలో లేని జిల్లాలలో 500 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తారు. ఈ మేరకు ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version