ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఇవాల్టి నుంచి టమాటా కొనుగోళ్లు ప్రారంభించబోతుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. టమాటా ధరల పతనం నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే రైతుల నుంచి నేరుగా టమాటా పంటను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాలలో ఏర్పాటు కూడా చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

అయితే ఏ ధరతో… టమాట కొనుగోలు చేస్తారనేది మాత్రం అధికారులు ఎక్కడ ప్రకటన చేయ లేదు. టమోటాలు రైతు బజార్లలో విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. అవసరం మేరకు పరుగు రా ష్ట్రాలకు కూడా ఎగుమతి చేయాలని.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు… టమాటో కిలో నాలుగు రూపాయలకు చేరిన సంగతి తెలిసిందే.