ఏపీ విద్యార్థులకు శుభవార్త..స్కూళ్లు తెరిచిన రోజే పాఠ్య పుస్తకాల పంపిణీ అందించనున్నారు. స్కూళ్లు తెరిచిన రోజే పాఠ్య పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు 2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్కు అవసరమైన పుస్తకాలు పంపిణీ చేరుకున్నాయి. జూన్ 12న స్కూళ్ల తెరిచిన రోజు నుంచే బుక్స్ పంపిణీ జరుగనుంది.
ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పాఠ్య పుస్తకాలను రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. దీంతో ఏపీ విద్యార్థులు ఖుషీ అవుతున్నారు.