ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. తిరుపతి లో ఉన్న ఐఐటి కి కేంద్రం.. ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఏకంగా 2313 కోట్ల నిధులను… ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 12000 మంది విద్యార్థులకు వసతి అలాగే విద్యా బోధనకు సర్వం సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం.. మొత్తం 2313 కోట్లను విడుదల చేసింది.

ఈ మేరకు అధికారిక ప్రకటనకు కూడా చేసింది కేంద్ర సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో… మోడీ ప్రభుత్వం ప్రతిసారి ఏపీకి.. నిధులను ఎక్కువగానే రిలీజ్ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా…. తిరుపతి ఐఐటీకి గుడ్ న్యూస్ చెప్పింది.
- తిరుపతి ఐఐటీకి కేంద్రం గుడ్ న్యూస్
- రూ.2,313 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- 12 వేల మంది విద్యార్థులకు వసతి, విద్యాబోధనకు సర్వం సిద్ధం చేసిన కేంద్రం