చంద్రబాబు నాయుడు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేరును మార్చుతూ… చంద్రబాబు నాయుడు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేరును యల్లాప్రగడ సుబ్బారావు మెడికల్ కాలేజీ మారుస్తూ ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది.
కేన్సర్ కేర్ లో విశేష సేవలు అందించిన యల్లాప్రగడ సుబ్బారావు పేరు ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ తరుణంలోనే.. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేరును యల్లాప్రగడ సుబ్బారావు మెడికల్ కాలేజీ మారుస్తూ ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఇప్పటికే.. చంద్రబాబు నాయుడు సర్కార్ చాలా సంస్థలు, కార్యాలయాల పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేరును మార్చారు.