సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్..15 వేల మందికి షోకాజ్ నోటీసులు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ముందుగా అందరూ అనుకున్నట్లుగానే గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్… నోటీసులు ఇవ్వడం జరిగింది. అటెండెన్స్ విషయంలో సోకాజ్ నోటీసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. గ్రామా అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులకు అటెండెన్స్ యాప్ అందుబాటులో ఉండగా… ప్రతిరోజు వచ్చినది అలాగే ఇంటికి వెళ్ళేది… అందులో నమోదు చేయాల్సి ఉంటుంది.

 

grama-Ward-Secretariat-ap chandrababu

కానీ కొంతమంది అధికారులు… బయోమెట్రిక్ రూల్స్ పాటించడం లేదట. 15 వేల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా… బయోమెట్రిక్ రూల్స్ పాటించడం లేదట. ఇలా అగత 13 రోజులుగా ఎవరు కూడా బయోమెట్రిక్ వేయలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారందరికీ సోకాజ్ నోటీసులు జారీ చేసింది చంద్రబాబునాయుడు ప్రభుత్వం. దీనిపై సమాధానం కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే రిపీట్ అయితే… వారిపై మరిన్ని చర్యలు తీసుకోక తప్పదని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news