వైసీపీకి బిగ్ షాక్..బీజేపీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్..

-

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్..బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు వరప్రసాద్. కానీ ఈసారి వరప్రసాద్ కు టికెట్ నిరాకరించింది వైసీపీ పార్టీ.

Gudur MLA Varaprasad Rao Ready joins in bjp

ఈ తరుణంలోనే..గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్..బీజేపీలో చేరారు. ఈ మేరకు కండువా కప్పి పార్టీలోకి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ను ఆహ్వనించారు కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్.

Read more RELATED
Recommended to you

Latest news