AP: ఏపీలో దారుణం.. కూతురు నల్లగా పుట్టిందని భార్యను వేధిస్తున్నాడు ఓ భర్త. ఈ సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు కావలిలో కూతురు నల్లగా పుట్టిందని భార్యను వేధిస్తున్నాడు ఓ భర్త. కావలిలో 8వ వార్డుకు చెందిన మొహిద్ అనే వ్యక్తిపై కావలి ఒకటో పట్టణపోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది.
తనకు పుట్టిన కూతురు నల్లగా ఉందని భర్త మొహిద్ అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నారు మొహిద్. ఈ తరుణంలోనే… భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. మొహిద్ కు మూడేళ్ల కిందట వివాహమైంది. తాజాగా కూతురు నల్లగా పుట్టిందని భార్యను వేధిస్తున్నాడు. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.