త్వరలో ఏపీలో జగన్ ఓదార్పు యాత్ర !

-

Jagan’s condolence trip in AP soon: వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ క్యాడర్‌పై జరుగుతున్న దాడుల్లో బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. త్వరలోనే వారిని పరామర్శించి, భరోసా కల్పిస్తానని నేతలతో చెప్పినట్లు సమాచారం.

Jagan’s condolence trip in AP soon

దీంతో జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. మొన్న జరిగిన అసంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలే గెలుచుకుంది వైసీపీ పార్టీ. అటు తెలుగు దేశం పార్టీ కూటమి 164 స్థానాలు దక్కించుకుంది. అటు వైసీపీ నాయకురాలు లక్ష్మి పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నాయకురాలు లక్ష్మి పార్వతి రాజీనామా చేశారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా పని చేస్తున్న ఆమె తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారు. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న నేతలు వరుసగా రాజీనామా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news