ఎమ్మెల్యే సీటు అడిగితే చంద్రబాబు 200 కోట్లు అడుగుతారు – కేశినేని నాని

-

ఎమ్మెల్యే సీటు అడిగితే చంద్రబాబు 200 కోట్లు అడుగుతారని వైసీపీ నేత, ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు నేనే సాక్ష్యమంటూ వ్యాఖ్యానించారు. చంద్ర బాబు ముఖ్యమంత్రి అవడం జరగదు…బాబు గ్యారంటీ ఆయనకి, ఆయన కుమారుడు లోకేష్ కి మాత్రమేనని చురకలు అంటించారు.

kesineni nani comments on tdp tickets

జగన్ మీ కోసం ఇన్ని సార్లు బటన్ నొక్కారు, మీరు ఒక్కసారి పోలింగ్ బూత్ కి వెళ్ళి రెండు బటన్లు నొక్కండి చాలు అన్నారు. జగన్ మళ్లీ వస్తే రెట్టింపు సంక్షేమ పథకాలను ఇస్తారు, 5వందల సార్లు మీ కోసం బటన్ నొక్కుతారని తెలిపారు కేశినేని నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version