వైసీపీకి షాక్…పార్టీ మారబోతున్న కిల్లి కృపారాణి !

-

ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీని వీడనున్నారు మాజీ కేంద్రమంత్రి కిల్లికృపారాణి. తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారట కిల్లి కృపారాణి. రెండు రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మాజీ కేంద్రమంత్రి కిల్లికృపారాణి. అంతేకాదు… టెక్కలి అసెంబ్లీ బరిలో నిలవనున్నారట కృపారాణి.

Killi Kriparani to join Congress

గత ఎన్నికల ముందు వైసిపిలో చేరారు మాజీ కేంద్రమంత్రి కిల్లికృపారాణి. దంపతులు. అయితే.. వైసీపీ పార్టీలో అనేక అవమానాలు చవి చూసామంటూ గతంలోనే ఆవేదన వ్యక్తం చేశారు కృపారాణి. 2009 లో దివంగత ఎర్రంనాయుడును‌ ఓడించి శ్రీకాకుళం ఎంపిగా గెలుచారు మాజీ కేంద్రమంత్రి కిల్లికృపారాణి. అంతేకాదు… కేంద్ర సమాచార, టెలీకమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు కృపారాణి. ఇక ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారట కిల్లి కృపారాణి.

Read more RELATED
Recommended to you

Latest news