జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా బాలయ్య పీకలేడు – కొడాలి నాని

-

జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా బాలయ్య పీకలేడని ఆగ్రహించారు మాజీ మంత్రి కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ కు ఘోర అవమానం ఎదురయింది. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజు.. జూనియర్ ఎన్టీఆర్ను ఘోరంగా అవమానించారు నందమూరి బాలయ్య. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ ఆదేశాల మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే… దీనిపై కొడాలి నాని స్పందించారు.

Kodali Nani slams Balayya

అల్లుడి లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య తొలగిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. గతంలో పెద్ద ఎన్టీఆరును దించిన బాలయ్య.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. బాలయ్య లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ మానసిక వేదనతో చనిపోయారని…ఎన్టీఆర్ పనికి రాడన్న గజ దొంగ చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. ఆ చంద్రబాబే ఇప్పుడు ఎన్టీఆర్ బూట్లు నాకుతున్నారని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news