నారా లోకేశ్‌కు స్వాగతం పలికిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

-

తెలుగు దేశం పార్టీ నారా లోకేశ్‌కు స్వాగతం పలికారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెండు నెలల కిందట.. వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్‌ కు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… టీడీపీ పార్టీలో చేరేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగానే, టిడిపి నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టింది. ఆయనకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు వైసిపికి ఇస్తే… అభివృద్ధి మాట మరచి మాఫియా రాజ్యం చేశారని లోకేష్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news