తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం..వీడియో వైరల్

-

Leopard Sighting Causes Panic in Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. తిరుమల అలిపిరి నడకదారిలోని అఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచారం చేశాయి. చిరుతలను చూసి భయంతో కేకలు పెట్టారు తిరమల భక్తులు. ఇక తిరుమల శ్రీవారి భక్తుల కేకలు విని అడవిలోకి పారిపోయాయి చిరుతలు.

Leopard Sighting Causes Panic in Tirumala

ఇక ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది.. చిరుత జాడలను గుర్తించే పనిలో పడింది. అటు రంగంలో దిగిన ఫారెస్ట్ సిబ్బంది…చిరుత జాడలను గుర్తిస్తున్నారు. అటు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. భక్తులను గుంపులు గుంపులుగా పంపుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version