టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధం అయ్యింది. కడప వేదికగా నేటి నుంచి 3 రోజుల పాటు పసుపు పండుగ ప్రారంభం కానుంది. మొదటి రోజు ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్ కు అధిష్ఠానం దిశానిర్దేశం చేయనుంది.

రెండో రోజు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై సమీక్ష ఉంటుంది. మూడో రోజు బహిరంగ సభ నిర్వహణ ఉంటుంది. నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అందించే ఛాన్స్ అది. టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. టీడీపీ మహానాడులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
- నారా లోకేష్ కు కీలక బాధ్యతలు..!
- టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ఛాన్స్
- టీడీపీ మహానాడులో నిర్ణయం తీసుకునే అవకాశం
- కడప వేదికగా నేటి నుంచి 3 రోజుల పాటు పసుపు పండుగ
- టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధం
- మొదటి రోజు ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్ కు అధిష్ఠానం దిశానిర్దేశం
- రెండో రోజు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై సమీక్ష
- మూడో రోజు బహిరంగ సభ నిర్వహణ