టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లండి – అచ్చెన్నాయుడు

-

టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగస్తులపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లండి, మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పనిచేస్తారని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. అలా చేయకపోతే ఏమవుతుందో ఉద్యోగస్తులకు తెలుసు అంటూ హెచ్చరించారు మంత్రి అచ్చెన్నాయుడు.

Minister Atchannaidu suggestion tdp cader

ఎన్నో సమష్యలు ఉన్నాయి.. వాటన్నింటిని పరిష్కరించుకొవాలన్నారు. చంద్రబాబుకు అవమానం జరిగిన చోటే, రికార్డ్ మెజార్టి సాధించారన్నారు. జనసేన, బిజెపిలకు హృదయపూర్వక దన్యవాదాలు చెబుతున్నామని… భోగాపురం ఎయిర్ పొర్ట్ ను రికార్డ్ స్దాయిలో పూర్తి చేస్తాం‌మన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version