TDP Cabinet: టీడీపీలో వారికే మంత్రి పదవులు.. ?

-

Minister posts in TDP : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  CBN కేబినెట్ లో TDP నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. అచ్చెన్నాయుడు, కూన రవి, కొండ్రు మురళి, కళ వెంకట్రావు, గంటా శ్రీనివాస్, అయ్యన్న, పల్లా శ్రీనివాస్, యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని ఉంటారు.

Minister posts in TDP

అలాగే, RRR, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు, ధూళిపాళ్ల, సోమిరెడ్డి, ఆనం, పరిటాల సునీత, అఖిలప్రియ, గౌరు చరిత సహా పలువురు రేసులో ఉన్నారు. అంతేకాదు… జనసేన, బీజేపీ పార్టీల నుంచి కొంత మందికి మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదేండ్ల మనోహర్ లకు కచ్చితంగా పదవులు వస్తాయి. ఇటు బీజేపీ పార్టీ ఒకరికి ఛాన్స్ లేదా ఇద్దరికి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version