సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్

-

 

సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. మద్యం కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. దింతో సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది.

  • సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్
  • మద్యం కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
  • ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
  • తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీం ఆదేశం

Read more RELATED
Recommended to you

Latest news