BREAKING: భార్య, కూతుళ్లపై కేసు పెట్టిన దువ్వాడ శ్రీనివాస్ !

-

MLC Duvvada Srinivas complained against the family members: తన కుటుంబ సభ్యులకు బిగ్‌ షాక్‌ ఇచ్చారు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. తన భార్య, కూతుళ్లపై కేసు పెట్టారు దువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉన్న ఎమ్మెల్సి దువ్వడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్యా , బిడ్డల నిరసన కొనసాగుతూనే ఉంది. శుక్ర వారం రాత్రంతా వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి అరుబైటనే నిద్రించారు భార్య వాణి , పెద్ద కుమార్తె హైందవి.

MLC Duvvada Srinivas who complained against the family members

ఆ సమయంలో ఇంట్లొనే ఉన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. తమ సమష్యకు పరిష్కారం లభించేంత వరకూ క్రొత్త ఇంటి వద్దె ఉంటామంటున్నారు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బార్యా,భార్య వాణి , పెద్ద కుమార్తె హైందవి. ఇక వీరి గొడవ భరించలేక.. తన భార్య, కూతుళ్లపై కేసు పెట్టారు దువ్వాడ శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Latest news