నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు షాక్ ఇచ్చింది. నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్ విధించారు. జూన్ 2 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది మంగళగిరి కోర్టు. అనంతరం గుంటూరు జిల్లాకు తరలిస్తున్నారు పోలీసులు.

ఇక ఉదయం మంగళగిరి కోర్టుకు నందిగం సురేశ్ ను తరలించారు ఏపీ పోలీసులు. నందిగం సురేశ్‌కు మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు.. మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో నిన్న నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు… మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. దింతో నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు షాక్ ఇచ్చింది. నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్ విధించారు.